Changes in UPI ?
UPI అంటే అందరికి తెలిసిందే. మరి ఇందులో ఏం ఉంది అంటా పాత కదా అనుకోవచ్చు. కానీ మీకు తెలియనిది ఏంటో తెలుసా . మనం అందరం UPI వాడుతున్నాం కానీ ఎటువంటి ఫీజు చెల్లించటం లేదు . మనం 24గంటలు కి 20 బదిలీ మాత్రమే చేయగాలము. 21 బదిలీ చేయాలి అంటే అవుదు. మరియూ ప్రతి బదిలీకి 20 రూపాయలు ఛార్జీలు అవ్తయ్ కానీ మనం అవి పే చేయటం లేదు మరి ఎవరు చెల్లించారు NPCI కి. ప్రభుత్వం చెల్లిస్తుంది. మనం చేసి ప్రతి బదిలీ వేణుల ప్రభుత్వం ఛార్జీలు చెల్లిస్తుంది.. మరి ఎందుకు ఎందుకు పే చేస్తాడో తెలుసా అందరికి డిజిటల్ ఇండియా చెయ్యాలి అని. మనకి మామూలుగ ఒక రోజు కి UPI ద్వార 1 లక్ష వరకు పరిమితి ఉంటుంది . హాస్పిటల్, స్కూల్, కాలేజీల్లో ఇలాంటి వాటిల్లో ఎక్కువ మొత్తం కట్టాలి వస్తుంది. అపుడు ATM కి వెళ్ళడం కానీ , బ్యాంకు కి వెళ్ళడం కానీ చేస్తాం. ఇపుడు 5 లక్షలు వరకు మనకి పంపించుకోవచ్చు అని ప్రభుత్వం అదెసలు జారి చేసింది . ఇలా ప్రతి రోజు ఓక అప్‌డేట్ తో ముందు వెళుతున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు . మరి అన్నీ వివరాలకు ఈ లింక్ ని క్లిక్ చేసి తెలుసుకోవాలి, వీడియో కూడా రిఫరెన్స్ గా పెడుతున్న చూడు తెలుసుకోండి LINK:- h...