Posts

Showing posts with the label New business

Milk business profit or loss

Image
వ్యాపారం:-  వ్యాపారం అనగానే అందరికి గుర్తు వచ్చేది నష్టం.కానీ ఎందుకు వచ్చింది అని మాత్రo పట్టించుకోరు. మొదటి ఆది కనుకొండి తర్వత నష్టమో లాభమో అని చూసుకోవాలి. ఇపుడు ఉన్న రోజుల్లో మనం ఏం చేయాలి అన్నా మొదటి పెట్టుబడి ఉండాలి, పెట్టుబడి ఉంది ఎ వ్యాపారం చెయ్యలో , ఎలా ప్రారంబించలో తెలియడం లేదు, ఇలా వీటో కోసం Google, YouTube అని అన్నీ సైట్లు శోధించండి, కాని ఎం చెయ్యాలి అని మాత్రమే తెలియడం లేదు. అన్నీ బిజినెస్ లో లోకి ఉత్తమమైనది అంటే మాత్రమే ఎవరు చేపలేరు, తెలియదు కూడా.అందుకే వల్లాకి ఎదో సెట్ అవుతుంది అని చూసుకొని అది స్ట్రాట్ చేస్తారు. మికు ఎ వ్యాపారం సెట్ అవుతోంది నీ మీరు మొదట ఆలోచించండి,మికు ఎమ్ వచ్చు, ఎం చేగల్తారు అనేది మొదటి పరిష్కరించండి.తర్వత  ఎమ్ వ్యాపారం పెట్టలో చేద్దాం. ఇపుడు నేను చెపే వ్యాపారం ఎవరు అయినా చేయచు అర్హత అవసరం లేదు, అనుభవం లేదు. ఏంటి అని చూస్తున్నారు ఐతే మీరు కట్చితంగా చూడాల్సిందే. పాల వ్యాపారం:- పాతదే ఉత్తమం, అని పెద్దవాళ్ళు చేపవాళ్ళు ఈ రోజు టాపిక్ దానిగురించె మనం మాట్లాడుకోబోతునాం. అందరు అనుకోనట్టే మీరు అనుకుంటారు ఐతే ఇక్కడతో చదవడం ఆపు, ఎందుకూ అంటే నువ్ ఇంకా అక్క...