Milk business profit or loss

వ్యాపారం:- 

వ్యాపారం అనగానే అందరికి గుర్తు వచ్చేది నష్టం.కానీ ఎందుకు వచ్చింది అని మాత్రo పట్టించుకోరు. మొదటి ఆది కనుకొండి తర్వత నష్టమో లాభమో అని చూసుకోవాలి.


ఇపుడు ఉన్న రోజుల్లో మనం ఏం చేయాలి అన్నా మొదటి పెట్టుబడి ఉండాలి, పెట్టుబడి ఉంది ఎ వ్యాపారం చెయ్యలో , ఎలా ప్రారంబించలో తెలియడం లేదు, ఇలా వీటో కోసం Google, YouTube అని అన్నీ సైట్లు శోధించండి, కాని ఎం చెయ్యాలి అని మాత్రమే తెలియడం లేదు.

అన్నీ బిజినెస్ లో లోకి ఉత్తమమైనది అంటే మాత్రమే ఎవరు చేపలేరు, తెలియదు కూడా.అందుకే వల్లాకి ఎదో సెట్ అవుతుంది అని చూసుకొని అది స్ట్రాట్ చేస్తారు. మికు ఎ వ్యాపారం సెట్ అవుతోంది నీ మీరు మొదట ఆలోచించండి,మికు ఎమ్ వచ్చు, ఎం చేగల్తారు అనేది మొదటి పరిష్కరించండి.తర్వత  ఎమ్ వ్యాపారం పెట్టలో చేద్దాం.

ఇపుడు నేను చెపే వ్యాపారం ఎవరు అయినా చేయచు అర్హత అవసరం లేదు, అనుభవం లేదు. ఏంటి అని చూస్తున్నారు ఐతే మీరు కట్చితంగా చూడాల్సిందే.

పాల వ్యాపారం:- పాతదే ఉత్తమం, అని పెద్దవాళ్ళు చేపవాళ్ళు ఈ రోజు టాపిక్ దానిగురించె మనం మాట్లాడుకోబోతునాం.

అందరు అనుకోనట్టే మీరు అనుకుంటారు ఐతే ఇక్కడతో చదవడం ఆపు, ఎందుకూ అంటే నువ్ ఇంకా అక్కడ ఉండిపోతావ్ . 

మిగతా వాళ్ళకి నేను ఏం చెప్తునా అంటే ఇ వ్యాపారం చాల విజయవంతమైంది , మికు చాల లాభం, దీనికి ఏం కావాలి ఎలా చేయాలి అని పూర్తి వివరాలు చెప్తాను.

మనకి ముందుగా 2 రకాలు ఉన్నాయ్ , 1) గేదె ని మనం కొనుకొని వాటి ద్వార వాచే పాలు ని అమ్ముకోవలి, 2) మనం బయట గ్రామాలు వెల్లి తక్కువ బడ్జెట్ లో పాలు ని కొనుకొని బయట ఆముకోవాలి.

మికు చెపినా 2 రకలో మికు ఎడి బెస్ట్ అని ఎంచుకోండి . నా వైపు నుండి చిన్నా సూచన, 2వ ఎంచుకోండి. ఎందుకూ అంటే మీరు ఊరు లో ఉంటే మికు 1వ ఉత్తమమైనది. కాని అందరు గ్రామాలు లో ఉండరు కదా. అందుకే ఎవరికైనా సెట్ అయ్యి మాంచి లాభం తెచిపెడుతుంది . ఉదాహరణ :- 1 లీటరు పాలు 70 రూపాయలు. గా ఉండి మార్కెట్ లో , కాని బయట గ్రామాలు లో వల్లకి 50 రూపాయలు కి కొనుగోలు చేసి 70రూ కి అమ్ముతున్నారు.ఇక్కడ 1లీటర్ పాలు పైనా 20రూ లాభం, అలా పట్టణం లో రోజువారీ గా అమ్ముకోవటం వల్ల, నెల కి 1 లక్షలు వరకు లాభం, చెపేడానికే కాదు రియల్ గా చేసి విజయవంతమైంది అందుకే మీకు చెప్తునా ఆది కూడా ఉదాహరణ వేసి మరి..

మీరూ ప్రారంభం చెయ్యాలి అనుకుంటున్నారా ఐతే మీరు వెంటానా ప్రారంభం చెయ్యండి . మికు ఎలాటి సలాహా కావలి అన్న కాస్త లింక్ ఇస్తాను మీరూ డైరెక్ట్ గా మీరూ మెసేజ్ చెయ్యండి సమాధానం ఇస్తాను.

Website link:- https://linusiba.blogspot.com


Comments

Popular posts from this blog

How to calculate Business loans in Hdfc bank

35% Subsidy loans Is It True?

Good news for Students