Posts

Showing posts from November 5, 2024

Sweat warning to Home minister from Deputy cm

Image
హోంమంత్రి బద్యతలు కూడా నేను తీసుకుంటాను అంటూ డిప్యూటీ సీఎం. ఆడ బిడ్డల సంరక్షణ కోసం నేను ఈ నిర్ణయం అయినా తీసుకుంటా అంటూ డిప్యూటీ సీఎం  నేనూ హోమ్‌సెక తీసుకుంటే పరిస్థితి చాలా తీవ్రంగా  ఉంటుంది అని వార్నింగ్. మామల్ని విమర్శించే నాయకులకి అందరికి చెప్తునా ఇలాగే మీరు ఎం చెయ్యకుండా ఉనండి హోమ్సెక బద్యత కూడా నేను తీసుకోవలసి వస్తుంది . మరో పక్క హోం మంత్రి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో తెలియకుండా ఫెయిల్యూర్ అయ్యాను అని ప్రచారం చేస్తున్నారు అని చెప్పారు . మాకు ,కుటమి ప్రబుత్వం కి బాధ్యత ఉంది, ఆడపిల్లల గౌరవ విషయం లో సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు , ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ గారూ అందరు చిత్తశుద్ది  తో పని చేస్తున్నారు.  విషయం మన అందరికి తెలిసిందే .మహిళ , ఆడబిడ్డల విషయంలో గాని ఎలాటి చిన్న తప్పు చేసిన వదిలేదే లేదు అని తెలియచేసారు

ఇప్పటి వరకు ఎవరు తీసుకోని సంచలన నిర్ణయం!

Image
ఇళ్లు కట్టుకోవాలనుకునేవారికి బంపర్ ఆఫర్. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలు వారిగ 100 గజాల్లోపు నిర్మాణాలకు ప్లాన్‌ అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. శనివారం  వీఎంఆర్‌డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలోనే భవన నిర్మాణ అనుమతుల విధానాలను పరిశీలించి, పేదలు, మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు.