ఇప్పటి వరకు ఎవరు తీసుకోని సంచలన నిర్ణయం!

ఇళ్లు కట్టుకోవాలనుకునేవారికి బంపర్ ఆఫర్. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలు వారిగ 100 గజాల్లోపు నిర్మాణాలకు ప్లాన్ అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. శనివారం వీఎంఆర్‌డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలోనే భవన నిర్మాణ అనుమతుల విధానాలను పరిశీలించి, పేదలు, మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు.