Posts

Showing posts with the label dont wate water

ఇలా వాడితే కొన్నిరోజులోనే 1లీటర్ 20rs నుండి 1000 అవుతుంది అంటున నిపుణులు.

Image
మనం మాములుగా తాగే దానికంటే వేస్ట్ చేసేది ఎక్కువ ఉందీ అంటూ. ఇట్టి వాల రోజుల్లో అందరు నీళ్ళు ఎక్కువుగా ఉపయోగిస్తున్నారు .  కని తాగే తనికంటె వేస్ట్ ఎక్కువ చేస్తాను.  ఈ కాలం లో నీళ్లు లేనిదే ఎం లేదు వాషింగ్ మెషిన్, లాండ్రీలు , వాహనాల క్లీనింగ్ అని వివిధ రకాలుగా వాడుతునము అలాగే కంటిన్యూ చెయ్యడం వల్లన ముందు ఉన్నా మన బవిష్యత్తుకి ఎంత ప్రమాదం అంటే 20rs గా ఉన్నా 1 లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు  1000 అవుతుంది. అందుకే నీటిని కాపాడండి ప్రాణాలను కాపాడండి లేకుంటే నిపుణులు చెప్పినట్టు నీళ్ళు మామూలు మనుషులకి అందకుండా పోతుంది.