ఇలా వాడితే కొన్నిరోజులోనే 1లీటర్ 20rs నుండి 1000 అవుతుంది అంటున నిపుణులు.

మనం మాములుగా తాగే దానికంటే వేస్ట్ చేసేది ఎక్కువ ఉందీ అంటూ. ఇట్టి వాల రోజుల్లో అందరు నీళ్ళు ఎక్కువుగా ఉపయోగిస్తున్నారు . కని తాగే తనికంటె వేస్ట్ ఎక్కువ చేస్తాను. ఈ కాలం లో నీళ్లు లేనిదే ఎం లేదు వాషింగ్ మెషిన్, లాండ్రీలు , వాహనాల క్లీనింగ్ అని వివిధ రకాలుగా వాడుతునము అలాగే కంటిన్యూ చెయ్యడం వల్లన ముందు ఉన్నా మన బవిష్యత్తుకి ఎంత ప్రమాదం అంటే 20rs గా ఉన్నా 1 లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు 1000 అవుతుంది. అందుకే నీటిని కాపాడండి ప్రాణాలను కాపాడండి లేకుంటే నిపుణులు చెప్పినట్టు నీళ్ళు మామూలు మనుషులకి అందకుండా పోతుంది.