Sweat warning to Home minister from Deputy cm


హోంమంత్రి బద్యతలు కూడా నేను తీసుకుంటాను అంటూ డిప్యూటీ సీఎం.

ఆడ బిడ్డల సంరక్షణ కోసం నేను ఈ నిర్ణయం అయినా తీసుకుంటా అంటూ డిప్యూటీ సీఎం 

నేనూ హోమ్‌సెక తీసుకుంటే పరిస్థితి చాలా తీవ్రంగా  ఉంటుంది అని వార్నింగ్. మామల్ని విమర్శించే నాయకులకి అందరికి చెప్తునా ఇలాగే మీరు ఎం చెయ్యకుండా ఉనండి హోమ్సెక బద్యత కూడా నేను తీసుకోవలసి వస్తుంది .

మరో పక్క హోం మంత్రి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో తెలియకుండా ఫెయిల్యూర్ అయ్యాను అని ప్రచారం చేస్తున్నారు అని చెప్పారు .

మాకు ,కుటమి ప్రబుత్వం కి బాధ్యత ఉంది, ఆడపిల్లల గౌరవ విషయం లో సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు , ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ గారూ అందరు చిత్తశుద్ది  తో పని చేస్తున్నారు.  విషయం మన అందరికి తెలిసిందే .మహిళ , ఆడబిడ్డల విషయంలో గాని ఎలాటి చిన్న తప్పు చేసిన వదిలేదే లేదు అని తెలియచేసారు

Popular posts from this blog

Good news for Students

Car loan on HDFC Bank on low interest rate

35% Subsidy loans Is It True?