35% Subsidy loans Is It True?

 PMEGP ( ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం)


ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పదకాలో ఇది ఒకటి ( PMEGP).




మనేమ కానీ ఒక చిన్న వ్యాపారం చేద్దాం అనుకుంటే ఏకంగా 25 లక్షలు వరకు అప్పు ఇస్తుంది.

ఇది ఒకటి ఎవరు అయితే చిన్న వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు, అనగా (MSME), అనగా (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్).


ఈ లోన్ తీసుకోవాలి అంటే మీకు ఒక వ్యాపార ఆలోచన ఉండాలి , చేయాలను అని పట్టుదల ఉండాలి , ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి , ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఇవి ఉంటే మీరు డైరెక్ట్ గా బ్యాంక్ ని సంప్రదించండి అని ప్రభుత్వం చెప్తుంది.




మీరు తీసుకున్న రుణం లోనుండి 35% సబ్సిడీ కూడా ఇవనుండి ప్రభుత్వం.


మిగతా ప్రక్రియ అంటా బ్యాంకు సిబ్బంది చూసుకుంటారు ఇది కచ్చితంగా ప్రతివక్కరకు అర్హత ఉన్న రుణం, 21 ఏళ్లు ఉంటే చాలు ఈ రుణం.



Comments

Popular posts from this blog

How to calculate Business loans in Hdfc bank

Good news for Students