Easily apply 10 lakhs loan apply here
లోన్ పొందాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఈజీగా రూ.10 లక్షల వరకు లోన్ పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే
లోన్ పొందాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. అదిరే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈజీగానే రూ.10 లక్షల వరకు రుణం పొందొచ్చు. అయితే ఈ ఫెసిలిటీ కేవలం కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది. ఎవరైతే భారత్ పే ఉపయోగిస్తున్నారో.. వారికి మాత్రమే ఈ లోన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. సులభంగానే లోన్ పొందొచ్చు. భారత్‌పే కస్టమర్లు ఎలా రుణం పొందాలో ఇప్పడు ఒకసారి తెలసుకుందాం.
ఫోన్పే వెబ్సైట్ట్ ప్రకారం చూస్తే.. కంపెనీ కస్టమర్లకు బిజినెస్ కోసం ఈజీ లోన్స్ ఆఫర్ చేస్తోంది. బిజినెస్ విస్తరణ లేదంటే వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం మీరు ఈ లోన్స్ తీసుకోవచ్చు. ఎలాంటి కాగితాలతో పని లేకుండా పేపర్‌లెస్ విధానంలో డిజిటల్ ప్రాసెస్‌లో లోన్ లభిస్తుంది. ఈజీ డైలీ ఇన్‌స్టాల్‌మెంట్ల రూపంలో మీరు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించొచ్చు. ఎలాంటి తనఖా లేకుండానే రుణాలు లభిస్తాయి. వడ్డీ రేట్లు కూడా
ఆకర్షణీయంగానే ఉంటాయి. లోన్ టెన్యూర్ 15 నెలల వరకు పెట్టుకోవచ్చు. రూ.10 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. వేగంగా లోన్ డబ్బులు అకౌంట్లోకి వచ్చి చేరతాయి. ఆదివారం రోజున ఈఎంఐ ఇన్‌స్టాల్‌మెంట్ కట్ కాదు. 24 గంటలు హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంటోంది
Comments
Post a Comment