Check and apply loan your self

ఎవరికై అయినా పర్సనల్ కావాలి అంటే సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ అని చాలా రకాలుగా చెక్ చేసి సరే అనుకుంటే అప్పుడు పర్సనల్ లోన్ వస్తుంది.


ఇపుడు సిబిల్ స్కోర్ చాల మంది కి తాగిపోతుంది ఎందుకు అంటే అకౌంట్ లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయానా, ఎక్కువ లోన్ కావాలి అని చెక్ చేసినా, ఎక్కువ సిబిల్ స్కోర్ ఎంత ఉందీ అని చెక్ చేసిన కూడా సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది.

మి సిబిల్ స్కోర్ బాగుండాలి అంటే మీరు చాలా అర్జెంట్ ఐతే లోన్ అప్లై చేస్తారు కదా. అదీ ఏజెంట్ ద్వారగా గాని, లేదు కన్ఫర్మ్ గా వస్తుంది అని తెలిస్తే దరఖాస్తు చేసుకోండి లేకపోతె డైరెక్ట్ గా బ్యాంకు కి వెళ్లి దరఖాస్తు చేసుకోండి . 


Idi డైరెక్ట్ లోన్స్ సెల్లింగ్ యాప్

CREDILIO దిని మీద క్లిక్ చెయ్యండి , యాప్ డౌన్‌లోడ్ చేసుకోని, సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి అలా మీకు ఏ లోన్స్ అర్హత ఉందో అని కూడా యాప్ లో చూపిస్తుంది.

మికు ఈ యాప్ లో అన్నీ చూపిస్తుంది . ఎ బ్యాంక్ లో మనకి అర్హత ఉంది, అసలు బ్యాంకులో అర్హత ఉందా లేదా , ప్రైవేట్ గా అర్హత ఉందా అని చూపిస్తుంది, ఒక వేళా మీకు బ్యాంకులో అర్హత రాలేదు ప్రైవేట్ లో వస్తదుని చెప్తునా. ప్రైవేట్ లో కూడా రాలేదా మీరు ఇంకా ట్రై చేయకండి ఎందుకు అంటే ఎంఐ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది.

ఎ ఉకే డైరెక్ట్ గా బ్యాంక్ కి వెళ్లండి, అపుడు కూడా రాలేదు అంటే,మీరూ డైరెక్ట్ గా తనఖా లోన్ కి అలా వెళ్ళడం ఉత్తమం.

మీకు సరే అనుకుంటే మీ వివరాలు అన్నీ మర్పించండి. ధృవీకరణ  చేసుకోండి,కాల్ వస్తుంది , ఆది అయ్యా ప్రాసెస్ చేసి పంపిణీ చేస్తారు.


Comments

Popular posts from this blog

How to calculate Business loans in Hdfc bank

35% Subsidy loans Is It True?

Good news for Students